— Digital Administrative Portal

VEDAA DIGITAL PORTAL

The official digital platform for VEDAA Rural Development Society members, staff, and coordinators to access administrative services, institutional records, and verified operational announcements.

📢 ముఖ్యమైన అధికారిక ప్రకటన

VEDAA RURAL DEVELOPMENT SOCIETY

ఉద్యోగుల రిజిస్ట్రేషన్ – తాత్కాలిక సాంకేతిక సమస్యపై సమాచారం

ప్రియమైన అభ్యర్థులకు,

VEDAA డిజిటల్ పోర్టల్‌లో ప్రస్తుతం ఉద్యోగుల రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తుల Digital ID cards ప్రక్రియలో తాత్కాలిక సాంకేతిక సమస్య ఏర్పడింది.

ఈ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు మా సాంకేతిక బృందం పని చేస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి సజావుగా ప్రారంభించడానికి కొంత అదనపు సమయం పట్టవచ్చు.

అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు:

1. దయచేసి ఓపికతో ఉండి తదుపరి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి.

2. తదుపరి సూచనలు వచ్చే వరకు పదేపదే రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించవద్దు.

3. తాజా సమాచారం కోసం మా అధికారిక వెబ్‌సైట్‌ను గమనించండి.

4. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైనప్పుడు అధికారికంగా తెలియజేయబడుతుంది.

ఈ తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీ సహకారానికి మరియు సహనానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

Regards

VEDAA RURAL DEVELOPMENT SOCIETY

— Digital Administrative Portal

VEDAA DIGITAL PORTAL

The official digital platform for VEDAA Rural Development Society members, staff, and coordinators to access administrative services, institutional records, and verified operational announcements.

ముఖ్య సూచన: Official Portal రిజిస్ట్రేషన్ చేసుకునే సభ్యులు , దయచేసి ఖాతా నమోదు (Account Registration), లాగిన్ విధానం, సిబ్బంది రిజిస్ట్రేషన్ మరియు Approval Process‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి క్రింద అందించిన Registration & Approval Process Guidelines ను తప్పనిసరిగా పూర్తిగా చదివిన తర్వాతే తదుపరి ప్రక్రియను కొనసాగించండి.

STAFF REGISTRATION & APPROVAL PROCESS

వేదా డిజిటల్ పోర్టల్‌లో సిబ్బంది మరియు ప్రతినిధుల నమోదు ప్రక్రియ సురక్షితంగా పూర్తి చేయడానికి క్రింది అధికారిక నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.

1: (Account Registration)

(Submit Registration)

(IMPORTANT NOTES)

దశ 1: (Account Registration)

VEDAA అధికారిక డిజిటల్ పోర్టల్‌ను తెరిచి Account Registration ఎంపికను ఎంచుకోండి.

అకౌంట్ రిజిస్ట్రేషన్ లో Requested Role పై click చేసి మీ Post Select చేసుకోండి.Note:- Member Select చేసుకోకూడదు

దశ 2: మీ వివరాలను నమోదు చేయండి (Enter Your Personal Details)

రిజిస్ట్రేషన్ ఫారంలో అడిగిన ప్రతి వివరాన్ని మీరే స్వయంగా జాగ్రత్తగా నమోదు చేయాలి.

Applicants must personally enter all required details carefully in the registration form.

నమోదు చేయవలసిన వివరాలు (Registration Details):

1. పూర్తి పేరు (Full Name)

2. మొబైల్ నంబర్ (Mobile Number)

3. మీకు కేటాయించిన పోస్ట్ (Your Assigned Post)

4. జిమెయిల్ ఐడీ (Gmail ID)

5. సభ్యత్వం మరియు కార్యక్రమ వివరాలు – ఫారంలో అడిగినట్లయితే (Membership & Programme Details, if displayed)

6. రాష్ట్రం (State)

7. జిల్లా (District)

8. మండలం (Mandal)

9. గ్రామపంచాయతీ (Gram Panchayat)

10. గ్రామం / నివాస ప్రాంతం (Village / Habitation)

11. పిన్ కోడ్ (PIN Code)

12. ఇంటి నంబర్ మరియు వీధి వివరాలు (House Number & Street Details, if applicable)

13. రిఫరల్ / ఫెసిలిటేటర్ ఉద్యోగి ఐడీ (Referral / Facilitator Employee ID ) (NOT FOR STAFF)

14. నియామక పత్రం నంబర్ మరియు అప్‌లోడ్ (Appointment Letter Details –UPLOAD MANDITORY )

15. ఫోటో / లైవ్ సెల్ఫీ (Photograph / Live Selfie)

16. కొత్త పాస్‌వర్డ్ (Password)

17. పాస్‌వర్డ్ నిర్ధారణ (Confirm Password)

ముఖ్యమైన సూచన – జిమెయిల్ ఐడీ (Important Gmail Instructions)

మీ Gmail IDని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా నమోదు చేయకండి. మీకు అందుబాటులో ఉన్న సరైన Gmail ID మాత్రమే ఇవ్వండి.

Please enter your correct Gmail ID. Do not enter an incorrect or incomplete Gmail address.

- జిమెయిల్ ఐడీలో ఒక్క అక్షరం కూడా తప్పుగా ఉండకూడదు.

- అక్షరాల మధ్య ఖాళీలు (Spaces) ఉండకూడదు.

- చిన్న అక్షరాలతో మాత్రమే (Lowercase Letters) నమోదు చేయండి.

- నమోదు చేసిన తర్వాత Gmail IDని మరోసారి పూర్తిగా పరిశీలించండి.

- సబ్మిట్ చేసే ముందు Gmail ID సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. మీ గ్రామం జాబితాలో లేకపోతే (If Your Village Is Not Listed)

మీ గ్రామం లేదా ప్రాంతం Dropdown Listలో కనిపించకపోతే:

"Location not in list? Enter details manually" అనే ఎంపికపై క్లిక్ చేసి మీ గ్రామం మరియు చిరునామా వివరాలను స్వయంగా నమోదు చేయండి.

మీ గ్రామం, మండలం, జిల్లా మరియు పిన్ కోడ్ వివరాలు సరిగ్గా నమోదు చేశారో పరిశీలించండి.

దశ 3: రిజిస్ట్రేషన్ సమర్పించండి (Submit Registration)

అన్ని వివరాలను పూర్తిగా నమోదు చేసిన తర్వాత మరోసారి పరిశీలించండి.

మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే Submit Registration బటన్‌పై ఒక్కసారి క్లిక్ చేయండి.

మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయకండి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించవద్దు.

Do not submit duplicate applications.

దశ 4: ఆమోదం కోసం వేచి ఉండండి (Wait for Approval)

మీ రిజిస్ట్రేషన్ విజయవంతంగా సమర్పించిన తర్వాత సొసైటీ అధికారులు మీ వివరాలను పరిశీలించి ఆమోదిస్తారు.

<IMPORTANT HIGHLIGHT>

2 గంటల నుండి 24 గంటల వరకు ఆమోదం కోసం వేచి ఉండండి.PLEASE WAIT APPROXIMATELY 2 TO 24 HOURS FOR APPROVAL.

</IMPORTANT HIGHLIGHT>

దయచేసి ఆమోద ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓపికగా వేచి ఉండండి..

రిజిస్ట్రేషన్ సమర్పించిన వెంటనే మీకు లాగిన్ అవకాశం రాకపోవచ్చు. మీ దరఖాస్తు ఇంకా Approval Pendingలో ఉండవచ్చు.

దశ 5: అధికారిక మరియు సిబ్బంది లాగిన్ (Official & Staff Login)

మీ రిజిస్ట్రేషన్ సొసైటీ ద్వారా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే Portal Login పేజీకి వెళ్లి Official & Staff Login ఎంపికను ఎంచుకోండి.

After your registration has been approved by the Society, open the Portal Login page and select Official & Staff Login.

లాగిన్ చేయడానికి ఈ వివరాలు నమోదు చేయండి:

1. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ (Registered Mobile Number).

2. రిజిస్ట్రేషన్ సమయంలో మీరు సృష్టించిన పాస్‌వర్డ్ (Password Created During Registration).

3. Login బటన్‌పై క్లిక్ చేయండి (Click Login).

ఆమోదం పొందిన తర్వాత మీకు కేటాయించిన బాధ్యతకు సంబంధించిన Dashboard మాత్రమే అందుబాటులో ఉంటుంది.

After approval, you will get access to the dashboard authorized for your assigned role.

ముఖ్యమైన సూచన – లాగిన్ కాకపోతే ఏమి చేయాలి?

రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే లాగిన్ కాకపోతే ఆందోళన చెందకండి.మీ దరఖాస్తు ఇంకా సొసైటీ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉండవచ్చు.

- ముందుగా 2–24 గంటల ఆమోద సమయం వరకు వేచి ఉండండి.

- ఆమోదం వచ్చిన తర్వాత మళ్లీ ప్రయత్నించండి.

- అదే రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ ఉపయోగించండి.

- రిజిస్ట్రేషన్ సమయంలో సృష్టించిన అదే పాస్‌వర్డ్ నమోదు చేయండి.

- ఆమోదం వచ్చిన తర్వాత కూడా లాగిన్ సమస్య ఉంటే సొసైటీని సంప్రదించండి.

ముఖ్యమైన గమనికలు (IMPORTANT NOTES)

1. మీ వివరాలను మీరే స్వయంగా నమోదు చేయాలి. (Enter your own details.)

2. సరైన Gmail ID మాత్రమే ఇవ్వాలి. (Provide only your correct Gmail ID.)

3. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేయకూడదు. (Do not submit duplicate applications.)

4. మీ మొబైల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ భద్రంగా ఉంచుకోవాలి. (Keep your registered mobile number and password safe.)

5. రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఆటోమేటిక్ ఆమోదం లభించదు. (Registration does not mean automatic approval.)

6. సొసైటీ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే సంబంధిత సిబ్బంది Dashboard అందుబాటులోకి వస్తుంది. (Staff dashboard access is available only after Society approval.)

2 – 24 గం.

Verification & Approval time

ముఖ్య గమనిక: లాగిన్ భద్రత

నమోదు చేసిన వివరాలు అడ్మిన్ ద్వారా 24 గంటల్లోగా ధృవీకరించబడతాయి. ధృవీకరణ పూర్తయ్యాక మాత్రమే మీ ఖాతా క్రియాశీలం అవుతుంది. పోర్టల్ లాగిన్ కోసం మీ నమోదిత మొబైల్ నంబరు మరియు PASSWORD చెల్లుబాటు అవుతాయి.

📢 OFFICIAL NOTICE

VEDAA RURAL DEVELOPMENT SOCIETY

నియమిత సిబ్బందికి ముఖ్యమైన ప్రకటన

తేదీ: 12 నవంబర్ 2026

సమయం: 08:PM గంటలకు

VEDAA Rural Development Society ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్స్ పొందిన అభ్యర్థులందరికీ తెలియజేయునది ఏమనగా, మీరు నిర్వహించబోయే పనులకు సంబంధించిన విధులు మరియు బాధ్యతలు, పని విధానం, కేటాయించిన ప్రాంతం మరియు జాయినింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు పై తేదీ మరియు సమయానికి అధికారికంగా తెలియజేయబడతాయి.

వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉండే సదుపాయాలు

1. మీకు కేటాయించిన పని వివరాలు మరియు బాధ్యతలు తెలుసుకోవడం.

2. జాయినింగ్ ప్రక్రియకు సంబంధించిన సూచనలు పొందడం.

3. అపాయింట్‌మెంట్ లెటర్‌ను వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ / సబ్మిట్ చేయడం.

4. డిజిటల్ స్టాఫ్ ఐడీ కార్డును పొందడం.

5. అధికారిక సమాచారం మరియు తదుపరి అప్‌డేట్స్ తెలుసుకోవడం.

ముఖ్యమైన సూచన

జాయినింగ్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తమ అపాయింట్‌మెంట్ లెటర్‌ను వెబ్‌సైట్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి విధానం మరియు సూచనలు 12 నవంబర్ 2026న మధ్యాహ్నం 3:00 గంటలకు తెలియజేయబడతాయి.

అభ్యర్థులందరూ తమ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకొని, నిర్ణీత సమయానికి అధికారిక అప్‌డేట్‌ను పరిశీలించగలరు.

ధన్యవాదాలతో,

VEDAA RURAL DEVELOPMENT SOCIETY

Telangana

📌 Appointment Letter — Official Announcement

The facility to download Appointment Letters / Offer Letters for eligible candidates will be available from Monday, 26 October 2026, at 3:30 PM .

Eligible candidates will be able to download their Appointment Letters / Offer Letters through the official VEDAA Website.

📌 IMPORTANT INSTRUCTIONS

1. Appointment Letter Download

Eligible candidates can download their Appointment Letters using the button above.

2. PDF Download Issues

If the PDF does not open or download, please refresh the website and try again.

3. Clear Browser Cache

If an old page appears or the download button does not work, clear your browser cache or open the website in Incognito mode, then try again.

4. Check Your Downloads

After downloading, check your device's Downloads folder for the PDF file.

🪪 ID Card Availability

ID Cards will be available from 6 November to 10 November 2026.

📅 Date of Joining

The joining process will commence from 11 November 2026 onwards.

⚠️ 5. Important Security & Verification Instructions

Appointment Letters are strictly personal and non-transferable. Candidates must download their Appointment Letters using only their own registered mobile numbers.

Downloading an Appointment Letter using another candidate's mobile number, sharing, transferring, or misusing Appointment Letters is strictly prohibited.

Any unauthorized use or discrepancies may result in verification issues and further action as per the Society's rules.

💻 Dedicated Staff Portal / Mobile App — Official Update

VEDAA Rural Development Society is planning to develop a dedicated Staff Portal / Mobile Application to facilitate official communications, staff-related activities, and access to essential work-related information.

Following the commencement of joining from 11 November 2026, the Society will work towards developing and introducing this digital facility in a phased manner. Further updates regarding its development, launch, and access procedures will be communicated through official channels.

Regards,

VEDAA Rural Development Society

📢 VEDAA Official Online Training – Important Instructions

Dear Member,

The official online training link will be available on 5th October 2026 at 12:00 PM (Noon).

- Please wait until the scheduled time to access the training video.

- Visit the VEDAA website and open the Training Page at 12:00 PM.

- Log in using your registered mobile number.

- Access the training video assigned to your role (VDR / MDR / DDR / ADR).

- Ensure a stable internet connection and complete the training session.

The training link will also be shared through WhatsAppThank you for your patience and cooperation.

VEDAA Rural Development Society

VEDAA Official Training Video

Official Online Training Session 5th October 2026 for VEDAA Members Access the official training video after logging in with your registered member account.

Training Instructions

Log in using your registered mobile number.

Access the training video assigned to you.

Watch the complete training session.

Ensure a stable internet connection.

Sit in a peaceful and quiet place to listen to the training without interruptions.

Use earphones or headphones if necessary to hear the audio clearly.

Keep your mobile phone or device volume at an appropriate level Avoid background noise and distractions during the training.

Complete the training and follow the instructions provided by VEDAA.

📢 అధికారిక నియామక ప్రక్రియ & తదుపరి సమాచారం

📌 Appointment / Offer Letter – Official Update

శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి, తదుపరి నియామక ప్రక్రియలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన Appointment / Offer Letterలు 20 అక్టోబర్ 2026 నుండి 25 అక్టోబర్ 2026 మధ్య జారీ చేసే విధంగా నియామక ప్రక్రియ కొనసాగుతోంది.

Appointment / Offer Letterకు సంబంధించిన పూర్తి వివరాలు అభ్యర్థుల Registered Email ID మరియు WhatsApp Number ద్వారా అధికారికంగా తెలియజేయబడతాయి.

🪪 ID Card – Official Information

అధికారికంగా ఎంపికైన మరియు నియామక ప్రక్రియలో ధృవీకరించబడిన అభ్యర్థులకు సంబంధించిన ID Cards అక్టోబర్ 2026 నెలాఖరులోపు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రక్రియ కొనసాగుతోంది.

ID Cardsకు సంబంధించిన తదుపరి అధికారిక సమాచారం ప్రక్రియ పూర్తయిన అనంతరం సంబంధిత అభ్యర్థులకు తెలియజేయబడుతుంది.

📅 Date of Joining

Appointment / Offer Letter ద్వారా అధికారికంగా నియామకం ధృవీకరించబడిన అభ్యర్థులు 01 నవంబర్ 2026 నుండి విధుల్లో చేరవలసి ఉంటుంది.

విధుల్లో చేరడానికి సంబంధించిన అవసరమైన సూచనలు మరియు వివరాలు Appointment / Offer Letterలో స్పష్టంగా తెలియజేయబడతాయి.

⚠️ ముఖ్యమైన పరిపాలనా గమనిక

నియామక ప్రక్రియకు సంబంధించిన పత్రాల పరిశీలన, అభ్యర్థుల వివరాల ధృవీకరణ, పరిపాలనా చర్యలు, నియామకానికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు మరియు ఇతర అవసరమైన కార్యక్రమాలు దశలవారీగా కొనసాగుతున్నందున, ఈ ప్రక్రియకు కొంత సమయం అవసరమవుతోంది.

కావున, అభ్యర్థులు పదేపదే WhatsApp సందేశాలు పంపడం లేదా ఫోన్ కాల్స్ చేయడం నివారించి, సంస్థ నుండి వెలువడే తదుపరి అధికారిక సమాచారాన్ని వేచి చూడవలసిందిగా కోరుతున్నాము.

అన్ని అభ్యర్థుల సందేశాలు లేదా ఫోన్ కాల్స్‌కు వ్యక్తిగతంగా వెంటనే స్పందించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, ముఖ్యమైన ప్రతి అధికారిక సమాచారాన్ని సంబంధిత అభ్యర్థుల Registered Email మరియు WhatsApp ద్వారా అధికారికంగా తెలియజేయడం జరుగుతుంది.

అభ్యర్థులందరూ సంస్థ నుండి అందే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించడమైనది.

🙏 మీ సహకారం, సహనం మరియు అవగాహనకు ధన్యవాదాలు.

VEDAA Rural Development Society

Learn • Develop • Empower

About VEDAA Training

This online training program is designed to guide VEDAA members in rural development, community engagement, agriculture development, and organizational activities.